IRUGU PORUGU

IRUGU PORUGU
-0 %
Der Artikel wird am Ende des Bestellprozesses zum Download zur Verfügung gestellt.
(Telugu-Kannada Tulanatmaka Sahitya Vyasalu)
Sofort lieferbar | Lieferzeit: Sofort lieferbar

Unser bisheriger Preis:ORGPRICE: 6,25 €

Jetzt 5,48 €*

Artikel-Nr:
9789354578076
Veröffentl:
2022
Seiten:
192
Autor:
Dr.B NagaSeshu
eBook Typ:
EPUB
eBook Format:
Reflowable
Kopierschutz:
Adobe DRM [Hard-DRM]
Sprache:
Telugu-Sprache
Beschreibung:

ఇరుగు పొరుగు వ్యాస సంపుటిని తీసుకురావడానికి కాస్త ఎక్కువకాలమే తీసుకొన్న మాటవాస్తవం. ఇందులోని వ్యాసాలు నేను వివిధజాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ చేసినవి. మిగిలినవి వివిధ మాసపత్రికల్లో అచ్చయినవి అన్నింటినీ సమకూర్చి మీ ముందుకు తీసుకువస్తున్నాను. సాహిత్యానికి నేను ఒక్కడే కాదు నాకు మాత్రం సాహిత్యం ఒక్కటే పెద్దదిక్కుగా భావిస్తాను. సాహిత్య ప్రపంచానికి నేను కొత్తగా చెప్పేదేముంది అని ఆలోచిస్తే, ఎన్ని విషయాలున్నాయి చెప్పాల్సినవి. ఎంత ఉంది అధ్యయనం చేయడానికి అని అనిపించి నాకు తెలుగుభాష, కన్నడం రెండూ పరిచయం ఉండటంతో నేను భిన్నంగా ఈ తులనాత్మకంగా వ్యాసాలు రాయడం మొదలుపెట్టాను.

పోలిక అనేది మనం నిత్యంఉపయోగిస్తుంటాం. వ్యక్తినికాని, వస్తువునుకాని, ప్రదేశాన్నికాని, సత్కారంకాని, ఛీత్కారాన్ని కానీ పోల్చడమనేది ముందునుండి వస్తున్నదే. మరి కన్నడ, తెలుగుభాషల్లోనిచాలా విషయాలను అలా పోల్చిచెబితే బాగుంటుంది కదా! అని నాకనిపించి అలా రాయడం మొదలుపెట్టాను. ప్రతిదీ కొనేకి, ప్రతిదీ అమ్మేకి అలవాటు పడ్డ మనం లాభాలే ఆలోచిస్తాం, కానీ అమ్మ మనల్ని ఏ లాభంకోసం కనిందో ఆలోచించే స్థితిలో మనం లేము. ఒక తెలుగు వాడిగాపుట్టి భాషకు, తెలుగుజాతికి సేవచేయలేనివాడు, తనకోసం తప్ప దేశానికి పనికిరాడు. ఈ మాట మనం అంటే వాళ్లు మనల్నే పనికిరాని వాళ్లు అని జమకట్టేస్తారు.

1ఉత్పత్తి కులాల కథలు

2తెలుగు, కన్నడ పత్రికలలో తొలితరం మహిళలు-సాహిత్య కృషి

3ప్రాచీనతెలుగు కన్నడ కవయిత్రులు - తులనాత్మక అధ్యయనం

4ధూర్జటిరచనలు - వర్ణనల వాకిళ్లు

5జాత్యాభిమానం+ దేశాభిమానం = జాషువా గబ్బిలం

6తెలుగు-కన్నడ కథల్లో బహుజనవాదం

7 సంస్కరణకర్త వీరేశలింగం

8అనంతకథ - కరువు

9 ద్రావిడభాషల్లో భక్తి కవిత్వం, తెలుగుసాహిత్యంలో భక్తితత్పరత

10తెలుగుసాహిత్యపు భావం, బలంగురజాడ

11తెలుగుచాటువులు - సాంఘిక చరిత్రకు ఆనవాళ్ళు

12 జానపద కళారూపం ''కురవంజి''

13 బాల సాహిత్యం - సమస్యలచిత్రణ

14సుల్తానులపరిపాలన - తెలుగు భాషా పోషణ

15రాయలసీమకరువు కన్నీటి ప్రాతినిధ్యపు పాట - పెన్నేటిపాట

16 'దేశీ' కవిత్వం

17దేశీయకథల్లో స్త్రీ దృక్కోణం

18ద్రావిడభాషల్లో శైవసాహిత్యం

19స్వాతంత్య్రపూర్వం కన్నడ నవలలు-స్త్రీలు

20కురుబ, కురుమ స్త్రీలు-

21పరిశోధనలో చారిత్రక దృష్టి

Kunden Rezensionen

Zu diesem Artikel ist noch keine Rezension vorhanden.
Helfen sie anderen Besuchern und verfassen Sie selbst eine Rezension.