Kasturi Vijayam-Sahiti Mudralu (Telugu)

Kasturi Vijayam-Sahiti Mudralu (Telugu)
-0 %
Der Artikel wird am Ende des Bestellprozesses zum Download zur Verfügung gestellt.
Sofort lieferbar | Lieferzeit: Sofort lieferbar

Unser bisheriger Preis:ORGPRICE: 6,20 €

Jetzt 5,48 €*

Artikel-Nr:
9788196266714
Veröffentl:
2023
Seiten:
179
Autor:
Sudheer Reddy Pamireddy
eBook Typ:
EPUB
eBook Format:
Reflowable
Kopierschutz:
Adobe DRM [Hard-DRM]
Sprache:
Telugu-Sprache
Beschreibung:

ఏ భాషా సాహిత్యమైనా ఆయా కాలమాన పరిస్థితులను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. సాహిత్యంలో రచయిత యొక్క శిల్ప, వస్తు, శైలీ విశ్లేషణలే కాకుండా ఆయా సందర్భాల యొక్క సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను కూడా కవులు, రచయితలు వారి రచనల ద్వారా పాఠకులకి అందిస్తారు. ఇలాంటి రచనల ద్వారానే పాఠకులు ఒక కాలం యొక్క కవులను గూర్చి గానీ, ఆ కవులు లేవనెత్తిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సమస్యలను గానీ, పాఠకులు వారి వారి వివేక, వివేచనా అనుసారం తెలుసుకుంటారు. ఏ భాషా సాహిత్యమూ దీనికి అతీతము కాదు. ఒకకవి గానీ, రచయిత గానీ వారి రచన ద్వారా ఏం చెప్పాలకుంటున్నారు అనేది పాఠకుడు సులవుగానే గ్రహిస్తాడు. పాఠకునికి చదివించే ఆసక్తి, పాఠకుణ్ణి ఆలోచింప చేయగలిగే రచనలు చిరకాలం వర్ధిల్లుతాయి. అటువంటి రచనల ద్వారానే ప్రాచీన, ఆధునిక సాహిత్యంలోని సామాజిక పరిస్థితులను గాని, రాజకీయ పరిస్థితులను గాని పాఠకుడు విమర్శ, విశ్లేషణ చేయగలిగే జ్ఞానాన్ని పొందుతాడు. అయితే ఏ రచయితైనా వారు పుట్టి పెరిగిన పరిసరాలకు, పరిస్థితులకు అతీతంగా రచనలు చేయలేరు. అలా చేసిన రచనలు అంతగా పాఠకుల మీద ప్రభావం చూపవు కూడా. ఏ రచయితా భావోద్వేగాలకు అతీతుడు కాదు. ఈ భావోద్వేగాల విచక్షణ వారి వారి రచనల ద్వారా పాఠకులకు చేరవేయడం వారి సామాజిక బాధ్యతగా కూడా రచయితలు భావిస్తుంటారు.

అటువంటి వ్యాసాలే ఈ "కస్తూరి విజయం- సాహితీ ముద్రలు" లో రచయితలు పొందుపరచారు.

సాహితి ముద్రలు

ప్రౌఢ సాహిత్య దృక్పథం.... 1

ఆధునిక సాహిత్య వైఖరి.. 8

శత వసంతాల తెలుగు కథ.. 15

వందేళ్ల కథా సాహితీ మార్గ పయనం.... 19

వ్యక్తిత్వ వికాసము ప్రవాహ సదృశ్యము. 23

తెలుగు సాహిత్యంలో ఉద్యమాలు తీరుతెన్నులు... 27

ఆధునిక సాహిత్య తత్వం..... 35

హేతువాద దృక్పథం.... 41

మృత్యువుతో హేతువాద పోరాటం.... 49

తెలుగు డయాస్పోరా సాహిత్యం - వస్తు, కథన రీతులు... 51

తెలుగు పరిశోధన వికాసం.... 80

డా.కేశవరెడ్డిగారి 'మునెమ్మ'- మహిళా చైతన్యమా? మార్మిక శిల్పమా?. 97

రాజకీయ సాహిత్యం సమాజానికి వ్యర్థం.... 106

అనువాదం అనుసరణీయం...... 108

ఆత్మ కథలు అవలోకనం. 111

నా ఆత్మ (హత్య) కధ.. 118

నటుడి డైరీలో ఓ పేజి.. 123

Kunden Rezensionen

Zu diesem Artikel ist noch keine Rezension vorhanden.
Helfen sie anderen Besuchern und verfassen Sie selbst eine Rezension.