Valmiki Ramayanam - Charitraka Drukonam

Valmiki Ramayanam - Charitraka Drukonam
-0 %
Der Artikel wird am Ende des Bestellprozesses zum Download zur Verfügung gestellt.
Sofort lieferbar | Lieferzeit: Sofort lieferbar

Unser bisheriger Preis:ORGPRICE: 7,48 €

Jetzt 6,48 €*

Artikel-Nr:
9788196087678
Veröffentl:
2023
Seiten:
143
Autor:
Pamireddy DamodaraReddy
eBook Typ:
EPUB
eBook Format:
Reflowable
Kopierschutz:
Adobe DRM [Hard-DRM]
Sprache:
Telugu-Sprache
Beschreibung:

???? ????? - ????? ?????? ?? ????? ????? ????? 2004 ? ??????? ?? ??? ????. ???? - ????? ???? ??? ????? ???? ? ???? ????? ????? ????. ? ????? ?? ?????? ???? ?????. ???? ???? ??????? ?? ???? ???? ????? ???? ??????. ?????? ????? ??? ?? ??? ????? ??????? ?? ??? ?????? ?????? ???? ???? ???????. ??????? ????? ????? ??????? (?????) ???????? ?????? ???? ???, ???? ????? ???? ???? ?????? ???? (????) ???? ??????.? ????? ???? ???????? ?????? ?????? ????. ??? ????? ??? ???? ??? ????. ??????? ?? ???????????. ????? ??????? ????? ??? ?????? ?????? ?????? ???? ????? ????? ????????? ????? ???? ???. ?? ?? ????? ??? ???, ?? ??? ??????? ???. ?? ?????? ????? ?????. ????? ???? ??????, ?? ??? ???????? ???? ???? ???? ???? ????? ?????. ?????, ??? ????? ???? ???? ????? ?????? ????? ????? ????? ???? ???? ?????.???? ??? ?????, ??????? ????? ??????? ???. ???? ??????? ?????? ????? ???? ??? ???? ?? ???? ????, ?????? ????????????. ???? ????? ??? ????, ????, ???? ????? ????? ??????? ????? ????????, ?????? ??? ??? ????? ? ???? ????? ????????.- ????. ????? ???????

వాల్మీకి రామాయణం - చారిత్రక దృక్కోణం అనే అంశంపై పరిశోధన చేయడానికి 2004 వ సంవత్సరం లోనే బీజం పడింది. చరిత్ర - చారిత్రక రచనల పట్ల నాకున్న ఆసక్తి తో రెండు చారిత్రక రచనలు చేశాను. ఈ పరంపర తోనే రామాయణంపై దృష్టి పెట్టాను. రాళ్ళపై రాతలు కన్పించవు కాని శిలలపై రామకథా శిల్పాలు అనేకం కన్పిస్తాయి. తవ్వకాలలో రామాయణం కాలం నాటి మట్టి పాత్రలు లభించలేదు కాని ప్రతి భారతీయుని గుండెలు తవ్వితే రాముడే కన్పిస్తాడు. అక్కడక్కడ రాజులు వేయించిన రామటెంకెలు (నాణ్యాలు) రామచరిత్రకు ఆధారాలుగా నిలవక పోయినా, భారతీయ సమాజంలో అనాదిగా రామకథా సంబంధిత నామాలు (పేర్లు) అంతటా కన్పిస్తాయి.ఈ కోణంలోనే రాముడి చారిత్రకతను నిరూపించే ప్రయత్నం చేశాను. ఎన్నో అంశాలు నేటికీ చిక్కు వీడని ప్రశ్న. పురావస్తు శాఖ నిరూపించనూలేదు. పాశ్చాత్య దృక్పథంతో రాయబడ్డ భారత చరిత్రను విస్మరించి స్వచ్ఛమైన భారతీయ చారిత్రక తత్వాన్ని నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక వేళ రామాయణం జరిగి ఉన్నా, అది అంతా ప్రాచీనమైంది కాదు. అది లోహయుగం తరువాత జరిగింది. ఇందులో లోహపు ఆయుధాలు, పార లాంటి వస్తువులు ఉన్నాయి కాబట్టి ఇనుప యుగం తరువాతే జరిగింది. బంగారు, వెండి గురించి తెలిసిన సింధు నాగరికత ప్రజలకు ఇనుము గురించి తెలియదని వాదించే వాళ్లు ఉన్నారు.ఇక్కడ మతాల గురించి, మతశక్తుల గురించి చర్చించడం లేదు. భారతీయ ప్రాచీనతను ప్రజలకు పరిచయం చేయడం ద్వారా భారతీయ జాతి మానసిక బలాన్ని, విశ్వాసాన్ని పొందగలుగుతుంది. రామాయణ విశిష్టతో పాటు రాజకీయ, సామాజిక, భౌగోళిక అంశాల్ని పాఠకుల ముందుకు తేవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ పడిన అందరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.- డాక్టర్. పామిరెడ్డి దామోదరరెడ్డి 



వాల్మీకి రామాయణం

మొదటి అధ్యాయం..... 1

రామాయణ విశిష్టత.. 2

రామాయణం- విశిష్టత.. 2

వాల్మీకి చరిత్ర.. 7

విదేశాలలో రామాయణ వ్యాప్తి.. 12

భారతీయ సాహిత్యంలో రామాయణ ప్రభావం.... 18

జైన రామాయణ కథనాలు... 20

జాన పద సాహిత్యంలో రామ కథా వ్యాప్తి.. 23

రెండవ అధ్యాయం..... 26

రామాయణం - జన జీవన చిత్రణ.. 27

మూడవ అధ్యాయం..... 57

రామాయణం - రాజనీతి.. 58

రాజనీతి అంటే ఏమిటి?. 58

ప్రజాభిప్రాయం..... 59

కైకేయి రాజకీయం. 60

రామో విగ్రహవాన్ ధర్మః... 61

రాముడు భరతుని ప్రశ్నించడంలోగల రాజనీతి పరమార్థం... 61

కొండంత అండ సహచరులే.. 65

రాజు ప్రజలతో కలిసి ఉండాలి.. 66

రాజు లేని రాజ్యం..... 66

రాయభారం... 66

దూత.. 67

రాజరిక వ్యవస్థలో అతి కీలకమైన పదవి మంత్రి.. 69

రామాయణంలో జరిగిన యుద్ధాలు - వ్యూహాలు... 75

నాల్గవ అధ్యాయం..... 78

రామాయణం - చారిత్రిక భౌగోళిక స్వరూపం.... 79

చరిత్ర అంటే ఏమిటి?. 79

ప్రాచీన ప్రపంచ భౌగోళిక వర్గీకరణ.. 82

విశ్వమిత్రుడు వెంట రామలక్ష్మణుల ప్రయాణం.... 85

అయోధ్య నుండి లంక వరకు రాముడి ప్రయాణం.... 86

సుగ్రీవుడు వర్ణించిన భౌగోళిక స్వరూపం.... 93

రావణునిలంక కాశ్మీర్లో ఉందా?. 97

రామాయణం ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి చెందినదా?. 100

హనుమంతుడి జన్మస్థానమేది?. 101

శ్రీలంకలో రామాయణ ఆనవాళ్లు.. 104

ఐదవ అధ్యాయం..... 111

రామాయణ కాలాదులు... 112

ఆధార గ్రంథాలు... 132

ఆంగ్ల గ్రంధాలు... 133


Kunden Rezensionen

Zu diesem Artikel ist noch keine Rezension vorhanden.
Helfen sie anderen Besuchern und verfassen Sie selbst eine Rezension.