MadhuVanam - KathaSamputi

MadhuVanam - KathaSamputi
-0 %
Der Artikel wird am Ende des Bestellprozesses zum Download zur Verfügung gestellt.

Unser bisheriger Preis:ORGPRICE: 5,49 €

Jetzt 5,48 €*

Artikel-Nr:
9788196056254
Veröffentl:
2023
Seiten:
178
Autor:
Uppaluri Madhupatra Sailaja
eBook Typ:
EPUB
eBook Format:
Reflowable
Kopierschutz:
Adobe DRM [Hard-DRM]
Sprache:
Telugu-Sprache
Beschreibung:

శ్రీమతి ఉప్పలూరి మధుపత్ర శైలజగారి "మధువనం"లో విహరిస్తూంటే పూల పరిమళాలు, పిల్ల తెమ్మెరలు నన్ను పలుకరించాయి. కథలన్నీ ఒక కావ్య ప్రయోజనాన్ని సిద్ధింప జేసుకుని, "హమ్ కిసీ సే కమ్ నహీ" అంటూ గర్వంగా తలెత్తుకుని సాహితీ వేదికపై నిలబడ్డాయి.

శైలజ కథలు ఏవో టైంపాస్ బటానీలు కావు. ప్రతి కథ వెనుక రచయిత్రిదైన సోషల్ కమిట్‌మెంట్ వుంది. "Poetry Instructs as it delights" అని "డాక్టర్ జాన్సన్" అన్నట్లు సమాజానికి సందేశమిస్తూనే మనసులను అలరింప చేసే కథలవి.

"మేధావుల వలస"ను ఇతివృత్తంగా తీసుకొని మలచిన కథ "స్నేహానికన్న మిన్న". ఆంధ్రోళ్ళు తెలంగాణావారిని దోచుకున్నారని  ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అపోహకు గురైన తెలంగాణా యువకుడు ఆంధ్రా, తెలంగాణావాళ్ళు అమెరికాలో మంచి ఉద్యోగాలన్నీ తమ కైవసం చేసుకుంటున్నారన్న అక్కసుతో అక్కడివారు వారిపై దాడులు చేయడం చూసి నిజాన్ని తెలుసుకుంటాడు. గట్స్ ఉంటేగాని ఇలాంటి థీమ్స్ రాయలేరు శైలజకు ఆ గట్స్ ఉన్నాయి.

హాస్యాన్ని పండించడం రచయితకు కత్తిమీద సాము. మా శైలజ సవ్యసాచి. "ఎంత ఘాటు ప్రేమయో" కథలో పెళ్ళికి ముందు ప్రేమించుకోలేదనే లోటును ఇద్దరు భార్యాభర్తలు ఎలా "కలర్ ఫుల్"గా తీర్చుకున్నారో తెలిసి నవ్వుకుంటాం బిగ్గరగా. ఆరోగ్యకరమైన హాస్యం! 'జబర్దస్త్ ' లాంటి వెకిలి లైవ్‌షోల వాళ్ళు ఇలాంటి చక్కని హాస్య కథలను స్కిట్‌లుగా మార్చి ప్రేక్షకుల కందిస్తే బాగుంటుంది.  


పాణ్యం దత్తశర్మ , వనస్థలిపురం, హైద్రాబాద్     

ఈ "మధువనం" కథా సంపుటిలో

"అంతరంగ అక్షర సుమాలు". i

"సుమర్శ"                       iii

"అన్నీ ఆణిముత్యాలే!". v

01."స్నేహానికన్న మిన్న...". 1

02."కానిస్టేబుల్ కూతురు". 10

03."గుడిగంట మ్రోగని వేళ...". 16

04."పుత్రోత్సాహం" 21

05."ఎంత ఘాటు ప్రేమయో!". 30

06."మందు తెచ్చిన మార్పు". 34

07."పూరింటి నుండి పార్లమెంట్ దాకా..". 38

08."తెలుగును వెలిగిద్దాం". 42

09."అమ్మ కోసం"  45

10."పరివర్తన"        47

11."పేదింటి పెన్నిధి". 54

12."గురువారం"    60

13."మట్టి మిద్దె"      64

14."జీవన పోరాటం". 69

15."చెదరని బంధం". 71

16."కనువిప్పు"       84

17."మాతృదేవో భవ". 88

18."ఆ కళ్ళు"          96

19."మూడో కోరిక" 102

20."ప్రేరణ"             112

21."రాములోరి కుర్చి". 116

22."శ్మశానే వసంతం...". 121


Kunden Rezensionen

Zu diesem Artikel ist noch keine Rezension vorhanden.
Helfen sie anderen Besuchern und verfassen Sie selbst eine Rezension.