Tagatu (Telugu-Kannada Tulanatmaka Vyasalu)

-0 %
Der Artikel wird am Ende des Bestellprozesses zum Download zur Verfügung gestellt.
Sofort lieferbar | Lieferzeit: Sofort lieferbar

Unser bisheriger Preis:ORGPRICE: 6,24 €

Jetzt 5,48 €*

Artikel-Nr:
9788195784042
Veröffentl:
2022
Seiten:
116
Autor:
Dr.B Naga Seshu
eBook Typ:
EPUB
eBook Format:
Reflowable
Kopierschutz:
Adobe DRM [Hard-DRM]
Sprache:
Telugu-Sprache
Beschreibung:

అక్షరంతో ఏర్పడిన బంధాలు అక్షరం ఉండే వరకూ ఉంటాయి. మనం ఎందుకు రాస్తున్నాం అనే ప్రశ్న మనలో కలిగినప్పుడు మనలో పుట్టే సాహిత్యం, రాతలు విలువైనవిగా సమాజానికి ఉపయోగపడేలా ఉంటాయి. వ్యక్తి కేంద్రంగా కానీ, మతం కేంద్రంగా గాని, కులం కేంద్రంగా గాని చేసే రచనల వల్ల కేవలం పరిమితంగా ఉండిపోతాయి. రచయిత వెలుగును ప్రసాదించాలి. ఇక అవార్డుల కోసం రాసే వారి గురించి చెప్పక్కర్లేదు. (అవి ఇక్కడ మాట్లాడుకో రాదు కూడా) నాకైతే తాను తినడానికి తిండి లేని పేదరికం, నా ఆకలికి సరైన సమయానికి తిండి ఒదిగించలేని మా అమ్మ, నిత్యం కాయిలాతో పడుండే నన్ను సగం చినిగిన పాత చీరను జోలగా వేసి తన ఆకలి పేగులు మొరుగుతున్నా, వాటిని కమ్మటి రాగాలుగా గొంతులో పలికించే మా అమ్మ జోల పాటలు, తను చెప్పులేసుకోకుండా నా కాళ్లకు చెప్పులేయించిన మా అప్ప,(నాన్న) పేదరికపు పాతాళంలోకి పడిపోయిన మాకుటుంబాన్ని ఒడ్డుకు చేర్చాలని వయసును కూడా ఆలోచించకుండా చిన్నతనంలోనే బాధ్యతగా కుటుంబాన్ని నెత్తికేసుకుని తిండి కోసం జీతాలు ఉన్న మా అన్నలు, నా స్థితిని తెలుసుకుని ఉన్నత స్థితికి చేరుకోవడానికి సహాయం అందించిన నా స్నేహితులు, ఎక్కడ ప్రయాణం చేసినా ఆంధ్రదేశమంతా ఆప్యాయంగా పలకరించే అక్షర నేస్తగాళ్లు. సందర్భమో, సంకోచమో, బాధో, సుఖమో, నెగిటివ్ గానో, పాజిటివ్ గానో, నువ్వు రాసిన పదముకాని, వాక్యముకాని, శోధనకాని, వేదనకానీ, కథకానీ, కవితకానీ పరుల మనసును పరామర్శిస్తే ఆ రచయిత జీవితం ధన్యం. ఇరుగు -పొరుగు పుస్తకాన్ని ఆదరించినట్టే, తగటు పుస్తకాన్ని కూడా ఆదరించి అక్కున చేర్చుకుంటారనే ఆశతో మీ ముందుంచుతున్నాను.

నేనొచ్చిన దారిపొడవునా....1

దాక్షిణాత్య సాహిత్యంలో తొలిదశ కవయిత్రులు5

చందమామ కథలు- బాల సాహిత్యం11

"తెలుగు-కన్నడ సాహిత్యంలో ఆస్థాన17

"చరిత్రమరచిన పాలెగత్తె వన్నూరమ్మ"31

ఛిద్రమైన జోగినిల "బతుకు" చిత్రణ38

ప్రాచీన మహిళా సాహిత్యంలో46

'అక్క, వెంకమ్మల భక్తి- దేహవిరక్తుల సారూప్యత, తులనాత్మకత'49

పురాణ - జానపద కథల్లో బీరప్ప54

కన్నడ నవ్యకథాలోకం- పరిచయం59

శ్రమైకజీవనమే భక్తి62

రావిశాస్త్రి నవలలు- కథనరీతులు72

కారా కథల్లో స్త్రీ పాత్రలు76

కథల సేద్యగాడు హరికిషన్80

Kunden Rezensionen

Zu diesem Artikel ist noch keine Rezension vorhanden.
Helfen sie anderen Besuchern und verfassen Sie selbst eine Rezension.