Kasturi KathaParvam (Telugu)

Kasturi KathaParvam (Telugu)
-0 %
Der Artikel wird am Ende des Bestellprozesses zum Download zur Verfügung gestellt.
Sofort lieferbar | Lieferzeit: Sofort lieferbar

Unser bisheriger Preis:ORGPRICE: 6,24 €

Jetzt 5,48 €*

Artikel-Nr:
9788195784035
Veröffentl:
2022
Seiten:
209
Autor:
Padmaja Pamireddy
eBook Typ:
EPUB
eBook Format:
Reflowable
Kopierschutz:
Adobe DRM [Hard-DRM]
Sprache:
Telugu-Sprache
Beschreibung:

సాయంత్రం వేళ అమ్మమ్మ కథలు చెపుతుంటే.. పిల్లలు చుట్టూ చేరి ఊకొడుతూ ఆనందంగా వింటారు. కమ్మగా చెవులకి వినిపించిన ఆ కథ మన మనసులో చెరగని ముద్ర వేస్తుంది. మనలోని ఊహాలోకపు తలుపులు తెరిచి స్వప్నాన్ని మన ముందు ఉంచుతుంది.బంగారపు పనికైనా గోడ చేర్పుకావాలన్నట్లు.. మంచి కథకు కూడా ప్రచారం కావాలి. దీనికి మినహాయింపు లేదు. ''కథ చెప్పటం బాగున్నా అందులో విషయం లేకపోతే తీసుకోలేం...'', ''కథనం పేలవంగా సాగదీస్తే కథలవవు''... ''విషయం బాగున్నా కథ నడపటం బాగాలేకపోతే ఎంపిక కుదరదు.లా ఎన్నో విషయాలు నియమాలుగా పెట్టుకుని "కస్తూరి కథా పర్వం" కథలను ఎన్నుకున్న సంపాదకత్వం ''నిరాశవాదం సాహిత్యానికి పనికి రాదు'' అని నిక్కచ్చిగా పాటించి ఈ కధల పుస్తకాన్ని మీ చేతిలో పెట్టారు. ఎంపికచేసిన కథలకు ప్రముఖ చిత్రకారులు ''బాలి'' గారితో చక్కటి బొమ్మలు వేయించడం హర్షణీయం.--పద్మజ పామిరెడ్డి, కస్తూరి విజయం

సాయంత్రం వేళ అమ్మమ్మ కథలు చెపుతుంటే.. పిల్లలు చుట్టూ చేరి ఊకొడుతూ ఆనందంగా వింటారు. కమ్మగా చెవులకి వినిపించిన ఆ కథ మన మనసులో చెరగని ముద్ర వేస్తుంది. మనలోని ఊహాలోకపు తలుపులు తెరిచి స్వప్నాన్ని మన ముందు ఉంచుతుంది.బంగారపు పనికైనా గోడ చేర్పుకావాలన్నట్లు.. మంచి కథకు కూడా ప్రచారం కావాలి. దీనికి మినహాయింపు లేదు. 'కథ చెప్పటం బాగున్నా అందులో విషయం లేకపోతే తీసుకోలేం...', 'కథనం పేలవంగా సాగదీస్తే కథలవవు'... 'విషయం బాగున్నా కథ నడపటం బాగాలేకపోతే ఎంపిక కుదరదు.లా ఎన్నో విషయాలు నియమాలుగా పెట్టుకుని "కస్తూరి కథా పర్వం" కథలను ఎన్నుకున్న సంపాదకత్వం 'నిరాశవాదం సాహిత్యానికి పనికి రాదు' అని నిక్కచ్చిగా పాటించి ఈ కధల పుస్తకాన్ని మీ చేతిలో పెట్టారు. ఎంపికచేసిన కథలకు ప్రముఖ చిత్రకారులు 'బాలి' గారితో చక్కటి బొమ్మలు వేయించడం హర్షణీయం.--పద్మజ పామిరెడ్డి, కస్తూరి విజయం

హృదయ సంస్కారానికి తావునిచ్చే కథాపర్వంii

చుట్టూ చెంగావి చీర1

వానాగింది8

సైకిల్ చక్రాలు17

 ఆమె జ్యోతి26

నాగేశు......34

సత్యం!47

ఈతరాని పడవ54

గోడమీద బొమ్మ62

నూతిలో కప్పలు70

దొందూ దొందే...75

జాఫర్సాబ్‌`82

అసలైన తీర్పు92

సాహసం శ్వాసగా సాగిపో98

పురుడు105

బతుకుపోరాటం మనసుఆరాటం110

కన్యాశుల్కం116

మసిపాతలో మాణిక్యం124

ఆడించే యజమాని మనమే131

మన మనిషి135

కోరిక143

నిశ్శబ్ద గానం151

Kunden Rezensionen

Zu diesem Artikel ist noch keine Rezension vorhanden.
Helfen sie anderen Besuchern und verfassen Sie selbst eine Rezension.